Durgam Cheruvu Cable Bridge Inaugurated by KTR | Oneindia Telugu

2020-09-26 3

Hyderabad: The cable-stayed bridge across Durgam Cheruvu lake in Hitech City has been open to the public on Friday.World's Longest Span Concrete Deck Extradosed Cable Stayed Bridge on #DurgamCheruvu Opened
#DurgamCheruvuCableBridge
#DurgamCheruvuCableBridgeopened
#Hyderabad
#DurgamCheruvuLakeroadnumber45
#Madhapur
#Telanganagovernment
#KTR
#CMKCR
#DurgamCheruvu
#దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్: నగరానికి అదనంగా మరో ఆకర్షణీయ నిర్మాణం జతకలిసింది. శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఈ తీగల వంతెన అందుబాటులోకి రావడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి.